బాట సారి కృష్ణ గారి గానం

సాహితీ మిత్రులకు శుభోదయం. 🌹🌹🌹🌹🌹

నేను వ్రాసిన గజల్ ప్రఖ్యాత గజల్ గాయకులు శ్రీ కేశిరాజు కృష్ణ గారు స్వర పరిచి అద్భుతమైన వారి గళం లో పొందు పరిచి
ఆత్మీయంగా అందించారు. ఇంతటి గొప్ప బహుమతిని నాకు ఇచ్చినందుకు హృదయ పూర్వక ధన్యవాదాలు 🙏🏻🙏🏻
అలాగే
Sri talks you tube channel వారు దానికి చిత్రాలు జతపరిచి
ప్రసారం చేసారు. వారికి నా ధన్యవాదాలు

నాగజల్ పై అభిప్రాయాలు తప్పక చెప్పండి .

 

 

 

 

 

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language