పాలపుంత వేదికగా ఆకాశం తారలతో ముషాయిరా
చందమామ అందమంత గజలియత్ గమకాలతొ ముషాయిరా
విరహాలతొ చుక్కలన్ని రాసుకున్న గజల్ లో నజాకత్
నల్లమబ్బు నడకలలో పలుకుతున్న వాహ్వాలతొ ముషాయిరా
పాలపుంత వేదికగా ఆకాశం తారలతో ముషాయిరా
చందమామ అందమంత గజలియత్ గమకాలతొ ముషాయిరా
విరహాలతొ చుక్కలన్ని రాసుకున్న గజల్ లో నజాకత్
నల్లమబ్బు నడకలలో పలుకుతున్న వాహ్వాలతొ ముషాయిరా