శుభోదయం 🌹🌹🌹🌹🌹🌹
విజయ గోలి ….
అలుక తీర్చగా …లతాంగి పదముల లత్తుక నద్దుచూ …
ముదితల మురిపించు కళల ఆరితేరిన అల్లరి కన్నయ్య …
మువ్వ గోపాలుడే తన పాద క్రాంతుడయ్యెనని ,
మది మురియుచు … పైకి బింకము నటియించు రాధమ్మ
కన్నయ్య మాయలో కర్పూరమైతినని ..ఎరుగని కన్నె గోపమ్మ…..