బాపు బొమ్మ కవిత 24

బ

విజయ గోలి

నెలవంకబాలుని తో …నెయ్యమంట ..గోపాలబాలునికి ..

వీనుల విందుగా ..వేణువూదుతూ …అంబర వీధిని కనువిందంట,..

త్రోవను పూచిన చుక్కల త్రుంచి …మెరుపు తీగలతో దండలు అల్లి…

మురిపెము తీరగ .. ముద్దుల. …కృష్ణుని ..మెడలో వేసెద ….Vijaya goli .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language