విజయ గోలి
వలపు సింగారాల నడుమ
సొగసు సొంపులు సరిచేయ
అద్దములో చూడగా ….
అది ఏమి చిత్రమో ..స్వామి
అద్దములో అగుపించే నీ ముద్దు మోము ..
విజయ గోలి
వలపు సింగారాల నడుమ
సొగసు సొంపులు సరిచేయ
అద్దములో చూడగా ….
అది ఏమి చిత్రమో ..స్వామి
అద్దములో అగుపించే నీ ముద్దు మోము ..