బాపు బొమ్మ కవిత 12

మిత్రులకు శుభోదయం 🙏విజయ గోలి

తువ్వాయి తో ఆటలాడి అలసిన మువ్వగోపాలుడు..

గుమ్మపాలిమ్మనుచు అమ్మనడిగే ముద్దుల గుమ్మడు….

మురిపెపు చేతల యశోదమ్మ ముద్దుల పట్టెడు

ముచ్చట చూసి మురిసిన కపిలకు చేపు చెరువులయ్యేను ..
.

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language