బాపు బొమ్మ కవిత 10

విజయ గోలి ..

రామచిలుకల తేరు నెక్కి ..

చెఱకు వింటిని సవరించి ..

విరి శరముల నెక్కుపెట్టి అదను చూసి ..

వలపు జంటల ఎదను గుచ్చగ …

వెడలినాడు ..సుమశరుడు ..రతీదేవి కూడి..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language