బాపు బొమ్మ కవిత 9

విజయ గోలి ..

పరవశముగా నీ ఎద పై పవళించగా కోరితి…

తనివి తీరగ నీ లోన కరిగి పోవఁగ వేడితి..

రాగాలు నింపిన నీ అధరాల పై రస రాగాలె పాడగా నిలిచితి ..

తనువు ధనువు గ మలచి తాపమార్పగా వేచితి…

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language