ధర్మో రక్షతి రక్షితః 🇮🇳🇮🇳🕊🕊🕊💐💐
మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 💐💐🇮🇳🇮🇳🕊🕊
అలుపు లేక ఎగిరేను అంబరాన…ఆచంద్ర తారార్కమూ ..
విశ్వమంతయు వెలుగొందగా..విజయ పధమున..
మువ్వన్నెల మన భారతీయ ఝండా..
శిరసు వంచలేదు వేరెక్కడా …
ఇక వంచపోదు మరి ఎక్కడా..
గర్వపడుము …భారతీయుడవైనందుకు ..
ఏ..దేశమేగినా భరతభూమి నాదేనని చెప్పేందుకు ..Vijaya goli
Happy Independence Day 🕊🕊🕊🇮🇳🇮🇳🇮🇳🙏🙏
మువ్వన్నెల ఝండా …🕊🕊🕊🇮🇳🇮🇳🇮🇳
సాధు రంగు ,
శాంతి రంగు,
సస్య శ్యామల రంగు,
మువ్వన్నెల మధ్యన …
ముచ్చటైన నీలిరంగు…
ధరణి మీద ధర్మానికి సంకేతం ..
భరత జాతి సంస్కృతిని ..
విశ్వమంత చాటుతూ
మువ్వన్నెల రెపరెపల …
నింగి నెగిరె గర్వంగా …
ఘనమైన మన ఝండా …..
దేశభక్తి గుండె నిండ..
చెయ్యెత్తి ..ప్రణమిల్లు …జైహింద్ అని …🕊🇮🇳🕊🇮🇳🕊🇮🇳🕊u