జాజులు , మల్లెలు ,విరజాజులు ..
మరువాలు,దవనాలు ..జతచేస్తూ …
అల్లుతున్న మాలల పరిమళాలపై .
ముసురుతున్న నీ తలపుల మధుపములు ..విజయ గోలి
జాజులు , మల్లెలు ,విరజాజులు ..
మరువాలు,దవనాలు ..జతచేస్తూ …
అల్లుతున్న మాలల పరిమళాలపై .
ముసురుతున్న నీ తలపుల మధుపములు ..విజయ గోలి