వరి కంకుల పైనా వాలే పిట్టల
వడిసెలు తిప్పే గడుసు భామలు
రాలిన పిట్టలు రంజుగ వండెద
రాతిరి విందు నీదేనంటూ ..
వలపు సైగలతో రమ్మని పిలుపులు ….విజయ గోలి 1/2017
వరి కంకుల పైనా వాలే పిట్టల
వడిసెలు తిప్పే గడుసు భామలు
రాలిన పిట్టలు రంజుగ వండెద
రాతిరి విందు నీదేనంటూ ..
వలపు సైగలతో రమ్మని పిలుపులు ….విజయ గోలి 1/2017