శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల
సప్తవర్ణాల సింగిడి 31/8/2020
అంశం-:కవన సకినం
నిర్వహణ-:శ్రీమతి గీతాశ్రీ స్వర్గం గారు
రచన-:విజయ గోలి
శీర్షిక-:సస్య శ్యామల సందేశం
నా ఆశల పల్లకి
కలకాలపు కలలసంతకం
వినువీధినవిహంగం
విజ్ఞాన వీవనల విస్తారం
ఆశేశ్వాసగ అనితరపయనం
ఆశయాల అనుసంధానం
సాకారపు సాధనమధనం
సస్య శ్యామల సందేశం