మల్లినాధ సూరి కళాపీఠం
*మోదీ విజయ గోలి
శ్రీరామ కృపకు పాతృడై
రామభూమికి శ్రీకారుడైనాడు
ఎన్ని జన్మల పుణ్యమో ఇది
అపర వాల్మీకియై ..రామాయణము
మరల వ్రాస్తున్నాడు..మన్ననలందుకో..
మహర్షీ…చరిత్ర లో..నీవొక..
అధ్యాయమై ..మనగలవు..
మల్లినాధ సూరి కళాపీఠం
*మోదీ విజయ గోలి
శ్రీరామ కృపకు పాతృడై
రామభూమికి శ్రీకారుడైనాడు
ఎన్ని జన్మల పుణ్యమో ఇది
అపర వాల్మీకియై ..రామాయణము
మరల వ్రాస్తున్నాడు..మన్ననలందుకో..
మహర్షీ…చరిత్ర లో..నీవొక..
అధ్యాయమై ..మనగలవు..