శుభోదయం 🌹🌹🌹🌹🌹
ఈ రోజు ఆంధ్రప్రభ తెలంగాణా అడిషన్ లో కళారత్న శ్రీ బిక్కీ కృష్ణ గారి నిర్వహణలో శబ్ధ చిత్రణా సౌందర్యం శీర్షిక లో గజల్ సౌందర్యం ..గజల్ సమీక్ష లో నా గజల్ పై కృష్ణగారి. సమీక్ష కు స్థానం ఇచ్చారు… శ్రీ కృష్ణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతాభి వందనాలు🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ప్రచురించిన ఆంధ్రప్రభ సంపాదకులకు కృతజ్ఞతలు🙏🏻
అద్భుతమైన సమీక్షలు చేసి నూతన గజల్ రచయితలకు ప్రోత్సాహమిస్తున్న కృష్ణగారి సాహిత్యసేవ అభినందనీయం….
నా గజల్ ను పెద్ద పెద్ద గజల్ కవుల రచనలతో పోల్చి చెప్పటం …నా అదృష్టం…నిజంగా…నాకు గజల్ వ్రాయాలనే అభిలాష ఉర్దూ కవుల గజల్స్ చదువుతున్నపుడు కలిగినదే….కృష్ణ గారు చాలా చక్కగా విశ్లేషించి చెప్పారు..శ్రీ శంకర్ సూరారంగారు…సూచనలు తీసుకుంటూ వుంటాను ..వారికి నాధన్యవాదాలు..FB లో నా గజల్స్ చదివి ప్రోత్సహించిన ..ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు..🙏🏻
నాగజల్ కు సమీక్ష చేసి. నాకు పత్రికా ముఖంగా గుర్తింపు నిచ్చిన కళారత్న శ్రీ బిక్కీ కష్ణ గారికి. హృదయ పూర్వక కృతజ్ఞతలు🙏🏻🙏🏻💐💐💐🌹🌹🌹🌹
నిజానికి. నా గజల్ కృష్ణగారి వరకు చేరటానికి కారణం. ఆత్మీయులు శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి గారు…నా గజల్ చదివి గజల్స్ కృష్ణ గారికి పంపమని ప్రోత్సహించి నందుకు వారికి సర్వదా కృతజ్ఞుతలు🌹🌹🌹🙏🏻🙏🏻🙏🏻
అలాగే ప్రోత్సహించిన శ్రీమతి శ్యామలా గడ్డం గారికి…శ్రీమతి శాంతి కృష్ణ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు💐💐💐🌹🌹🌹🙏🏻🙏🏻
ఈ సమీక్షను ఈ క్రింది లింక్‌లో చదువగలరు ..
https://epaper.prabhanews.com/c/58773035