రాజమౌళి గారు

శుభోదయం 🌹🌹🌹🌹🌹

అందరికీ సంక్రాంతి శుభాకాంక్ష లు 💐💐🌺🌺🌹🌹

ప్రఖ్యాత రచయిత సోదరులు శ్రీ మచ్చా రాజమౌళి గారు అభిమానం తో ఆత్మీయంగా నాకిచ్చిన సంక్రాంతి కానుక ..నా కల-నా స్వర్గం పై అందమైన సమగ్ర సమీక్ష వ్రాసి. ప్రజాకాంక్ష పత్రికకు పంపారు ..హృదయ పూర్వక ధన్యవాదాలు సోదరా 💐💐💐💐

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language