మహాత్మ విజయ గోలి

మహాత్ముని నూటయాభైవ జన్మదినోత్సవ శుభాకాంక్షలు !

మహాత్మా …నీ అడుగుజాడలే ..
మాకు అనుసరణీయం …
నీ వ్యక్తిత్వమే మాకు స్ఫూర్తి …
అప్పటికి ..ఇప్పటికి …ఎప్పటికీ…
అవని ..ఆకాశాలున్నంతవరకు ..
.భారత జాతిపిత .. నీవే..నీవొక్కడివే… 🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language