బాపు బొమ్మ కవిత18

శుభోదయం 🙏🙏 విజయ గోలి

మౌనరాగపు మాటునున్న మధువులొలికె మాట విన్నా,

అలక చాటున దాగి వున్నా అలవిగాని వలపు చూసా

ఎరుపు కన్నుల చూపు లోన ప్రేమ కత్తుల వాడి చూసా

మరుగుతున్న మనసు లోన మంచు తడిచిన మమత చూసా

అలక నటన ని చెప్పుచున్న చెక్కిలి పై నొక్కు చూసా …

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language