శుభోదయం 🙏🙏విజయ గోలి
అలలపై వినిపించు నీ మురళి పిలుపు కై
ఎదురు చూసీ ఎడద అలసి పోయెను చూడు..
ఆకురాలిన అలికిడికే ఉలికిపడి లేచేను.
యమున దరి కూడ …వేడిగా తోచేను..
జాగు చేయక రారా…. ఝాము గడిచేను.
శుభోదయం 🙏🙏విజయ గోలి
అలలపై వినిపించు నీ మురళి పిలుపు కై
ఎదురు చూసీ ఎడద అలసి పోయెను చూడు..
ఆకురాలిన అలికిడికే ఉలికిపడి లేచేను.
యమున దరి కూడ …వేడిగా తోచేను..
జాగు చేయక రారా…. ఝాము గడిచేను.