బాపు బొమ్మ కవిత 14

శుభోదయం 🙏🙏 విజయ గోలి

యమునమ్మ పరవళ్ల వరవడి లో ..

పడవ ఊయల లోన ..పరవశముగా..

కనులు కలపగా … కన్నయ్య …..

కాలమే ఆగెనురా ….నీ వడి లో..

అలసి పోయిన మనసు ఆదమరిచెను నీ దరిని…

ఆపకురా…ఆ మురళి …జగములాగేను…

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language