బాపు బొమ్మ కవితలు1

మిత్రులకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు💐💐

పొగడ పూవులు ఏరి పొందికగ గుచ్చాను,

అందముగా నీ యెదన దండనుంచేను..

నా బంగారు కొండకు అండగా నీవుండి ,

నీ కైదండ ఊయల లో నిండు గా చూడు 🙏

 

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language