బాపుబొమ్మ కవిత 20

 

విజయ గోలి

కనులు మూసి …కలలు కంటూ ..

వన్నెలొలుకుతూ ..వెన్న చిలికే కన్నె .. గోపెమ్మా..

కనులు తెరిచి కలియ ..చూడమ్మా

చాటుగా పొంచి వున్నది పింఛమొక్కటి …

మాయ చేసి …మత్తు జల్లి ..అదును చూసి .

. వెన్నారగించగ…వచ్చినాడమ్మా ..

.. వెన్నదొంగా …వేచినాడమ్మా ..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language