నా కల నా స్వర్గం 💐💐💐💐💐

శుభోదయం🌹🌹🌹🌹🌹

సాహితీ మిత్రులు ఆత్మీయులు ప్రఖ్యాత గేయ కవులు రచయిత
సోదరులు శ్రీ వేల్పుల నారాయణ గారు ఎంతో అభిమానం ఆత్మీయతతో నా తొలి కవితా సంపుటి “నా కల -నా స్వర్గం “పై ఉన్నతమైన సమీక్ష చేసారు. తమ అభిప్రాయాలను అతిశయోక్తి లేకుండా అందంగా హుందాగా ఆవిష్కరించారు ఈ రోజు సోమవారం
విశాలాంధ్ర పత్రికలో అచ్చైన సందర్భంగా వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏🏻🙏🏻

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language