కవన సకినం

శ్రీ మల్లినాధ సూరి కళాపీఠం ఏడుపాయల

స్ప్తవర్ణాల సింగిడి 17/8/2020

అంశం-:కవనసకినం

శీర్షిక-:శరణు శరణు వరుణదేవ

రచన-:విజయ గోలి.  గుంటూరు

యజ్ఞాలతో ..యాగాలతో ..

పిలిచిన..చిన్న చూపు చూసావు

నమ్ముకుంటే కుండపోతవయ్యావు..

నారుపోసి నీరిస్తావని ఆశపడే కళ్ళకు

ఆరని తడి ఇచ్చావు

కసి ఎందుకు మాపైన

కరోనాకు తోడైనావా..దేవా

శరణు శరణు వరుణా..ఆగిపోవా ..

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language