మిత్రులకు శుభోదయం 🌹🌹🌹🌹🌹

ప్రముఖ రచయిత శ్రీ డోర్నాల విదురా రెడ్డి గారు ఆత్మీయంగా నా గజల్ పుస్తకాలు పిల్లనగ్రోవి మరియు చిత్రవీణ పై వ్రాసిన సమీక్షను

కళారత్న శ్రీ బిక్కీ కృష్ణ గారి ఆధ్వర్యంలో 31/12/22నరవీంద్ర భారతి లో ఆవిష్కృతమైన మాస పత్రిక కళావేదిక తొలి సంచికలో పుస్తక సమీక్ష

లో ప్రచురించటం జరిగింది . అలాగే నా గజల్ ను కూడా ప్రచురించటం జరిగింది.కళా వేదిక సంపాదకులు ఆత్మీయులు శ్రీ కృష్ణ గారికి హృదయ

పూర్వక ధన్యవాదాలు .అందంగా నా పుస్తకాలను సమీక్షించిన శ్రీ విదురా రెడ్డి గారికి కూడా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🏻🙏🏻🌹🌹

About the author

vgadmin

Add Comment

By vgadmin
Language