స్వేఛ్చ

స్వేచ్ఛ   విజయ గోలి

ఎదుట నిలిచిన గజిబిజి ..ఊహలు ….

ఉప్పెనలా  గట్లు తెంచుకుంటుంటే ..

మహోదయానికి ..మహోజ్వల మార్గం నిర్దేశిస్తూ

ఆశయాల  ఆచరణలకు ..అంకురార్పణ చేస్తూ ..

అరుణోదయ చైతన్య కిరణాలనుఆస్వాదిస్తూ ..

నిర్జీవమవుతున్న ..స్వేచ్ఛకు..ప్రాణం పోస్తూ..

చీకటి పంజరాన్ని  చీల్చుకుంటూ ..

వేకువ వెలుగుల ..మరో ప్రపంచం లోకి మరోప్రయాణం ..            విజయగోలి .

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language