ధర్మో రక్షతి

ధర్మో రక్షతి రక్షితః 🇮🇳🇮🇳🕊🕊🕊💐💐

మిత్రులందరికీ స్వాతంత్ర్యదినోత్సవ శుభాకాంక్షలు 💐💐🇮🇳🇮🇳🕊🕊🙏🙏

మువ్వన్నెల ఝండా …

సాధు రంగు ,

శాంతి రంగు,

అందమైన ఆకుపచ్చ రంగు ..

మువ్వన్నెల మధ్యన …

ముచ్చటైన నీలిరంగు..చక్రం..

ధరణి మీద ధర్మానికి సంకేతం ..

భిన్నత్వంలో ఏకత్వం ..

భరత జాతి సంస్కృతిని ..

విశ్వమంత చాటుతూ

మువ్వన్నెల రెపరెపల …

నింగి నెగిరె గర్వంగా …

ఘనమైన మన ఝండా …..

దేశభక్తి గుండె నిండ..

చెయ్యెత్తి ..ప్రణమిల్లు …జైహింద్ అని …విజయ గోలి 🕊🕊🕊🇮🇳🇮🇳🇮🇳🇮🇳

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language