రుబాయీ లలితా

శుభోదయం 🌹🌹🌹🌹🌹

మిత్రులందరికీ శ్రీ దుర్గాష్టమి శుభాకాంక్షలు 🙏🏻🙏🏻💐💐🌹🌹

విశ్వమంత నిండివున్న శక్తి నీవు శ్రీ లలితా!

మది నిండిన ఆనందపు భక్తి నీవు శ్రీ లలితా!

అక్షరమై ఆదరించు జ్ఞానాంబిక త్రిగుణాత్మిక!

దురితములే దునుమ వచ్చు దుర్గ నీవు శ్రీ లలితా!!

About the author

Vijaya Goli

Add Comment

By Vijaya Goli
Language